విదేశాలకు వెళ్లడానికి సల్మాన్ ఖాన్ కు అనుమతి

విదేశాలకు వెళ్లడానికి సల్మాన్ ఖాన్ కు అనుమతి


నటుడు సల్మాన్‌ ఖాన్‌కు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ సెషన్స్‌ కోర్టులో ఊరట లభించింది. మొదట దేశం విడిచి వెళ్లొద్దని కోర్టు ఆదేశించింది. అయితే ప్రస్తుతం సల్మాన్‌ 'భారత్‌', 'కిక్‌ 2', 'దబాంగ్‌ 3', 'రేస్‌ 3' చిత్రాల్లో నటించాల్సి ఉంది. ఈ సినిమా చిత్రీకరణలన్నీ విదేశాల్లో జరగాల్సి ఉంది. దాంతో తనకు మూడు దేశాల్లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా జోధ్‌పూర్‌ సెషన్స్‌ కోర్టులో సల్మాన్ పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం సల్మాన్‌కు విదేశాల్లో చిత్రీకరణలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది.


Powered by Blogger.