త్వరలో జియో 'హోమ్‌ టీవీ' .?

త్వరలో జియో 'హోమ్‌ టీవీ' .?

టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన జియో వేగంగా వృద్ధిని నమోదు చేస్తోంది. త్వరలో జియో మరో సంచలనానికి తెర తీయనుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. 'జియో హోమ్‌ టీవీ' పేరిట సరికొత్త సేవలను ప్రారంభించనుందట. అన్ని ఎస్‌డీ ఛానళ్ళను నెలకు రూ.200లకే , ఎస్‌డీ హెచ్‌డీ(హై డెఫినేషన్‌) ఛానళ్ళను రూ.400కే అందిస్తుందని చెబుతున్నారు. ఎన్‌హేన్సడ్‌ మల్టీమీడియా బ్రాడ్‌కాస్ట్‌ మల్టీకాస్ట్‌ సర్వీస్‌(ఈఎంబీఎంఎస్‌) సాంకేతికత ఆధారంగా పనిచేస్తుందని సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే పనులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది.


Powered by Blogger.